పట్ణణ ప్రాంతాలలో నివసిస్తున్న నిపుణులు / పనివారలకు నిరంతరాయంగా పని కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలనే ఉద్ధేశ్యంతో ''ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)'' ఆధ్వర్యంలో - ’’మలిరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌‘‘ (ఎం.సి.టి) నిర్వహణ లో ప్రయోగాత్మకం గా ''సెంట్రలైజ్డ్‌ కాల్‌ సెంటర్‌'' ( ఎ టు జెడ్‌ సేవలు) ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

కాల్‌ సెంటర్‌ ఏర్పాటు ద్వారా పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు నిత్యజీవితంలో అవసరమైన గృహ / వాణిజ్య అవసరాలకు కావలసిన సేవలు నిపుణులైన పనివారి ద్వారా అందించబడతాయి. ''సెంట్రలైజ్డ్‌ కాల్‌ సెంటర్‌'' ( ఎ టు జెడ్‌ సేవలు) లో నమోదు చేసుకున్న వృత్తి నైపుణ్యతలు కలిగిన పనివారలు / సర్వీసు ప్రొవైడర్స్‌కు - ప్రజల / వాణిజ్య / పారిశ్రామిక అవసరాల కనుగుణంగా పని కల్పించబడుతుంది.

ఈ కాల్‌ సెంటర్‌లో అన్ని రంగాలలో సేవలందిస్తున్న వివిధ వృత్తులలో స్థిరపడి స్వతంత్రంగా పనిచేయగలననే నమ్మకం ఉన్న వారితో పాటుగా, వివిధ సేవా రంగాలలో సేవలందిస్తున్న సంస్థలు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, ఇల్లు / గృహోప‌క‌ర‌ణాలు / వాహ‌నాలు అమ్మాల‌న్నా, కొనాల‌న్నా, అద్దెకివ్వాల‌న్నా వారి యెక్క పూర్తి వివరాలను నమోదు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వారు www.saukaryam.in వెబ్‌ సైట్‌లో పొందుపరచిన నిర్దేశిత దరఖాస్తు నమోదు ఫారం ద్వారా నమోదు చేయించుకోవాలి / చేసుకోవాలి.

నమోదు కాబడిన సర్వీసు ప్రొవైడర్స్‌ / నిఫుణులు / పనివారల యొక్క వృత్తి నైపుణ్యాలను బట్టి వారికి తగిన విధంగా ఆయా రంగాలలో స్వల్పకాలిక శిక్షణ తో పాటుగా గుర్తింపు కార్డు / సర్టిఫికేట్‌ ఇవ్వడం జరుగుతుంది.

దైనందిన జీవితంలో ప్రజలకు కావలసిన అన్ని రకాలైన మెరుగైన, సాధారణ / రవాణా / సాంకేతిక సేవలను ''సెంట్రలైజ్డ్‌ కాల్‌ సెంటర్‌'' సహకారంతో - నిపుణులైన పనివారలతో అందించడం జరుగుతుంది.

కాల్‌ సెంటర్‌లో నమోదు కాబడిన వారికి వారి వారి ప్రాంతాలలో అవసరాలను బట్టి ప్రాధాన్యతా క్రమంలో సర్వీసు / పనులను కేటాయించడం జరుగుతుంది.

నోట్ః ప్ర‌జోప‌యోగార్ధం కాల్ సెంట‌ర్ ద్వారా అవ‌స‌ర‌మైన సేవ‌ల‌ను త్వ‌ర‌లోనే అవ‌స‌ర‌త‌లు క‌ల‌వారికి అందించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌స్థుతం స‌ర్వీసు ప్రొవైడ‌ర్స్ న‌మోదు కార్యక్ర‌మం జ‌రుగుతుంది. గ‌మ‌నించ‌గ‌ల‌రు.

 
ప్రోజెక్ట్ కో - ఆర్డినేట‌ర్‌ సెంట్రలైజ్డ్‌ కాల్‌ సెంటర్ మొబైల్‌ : 94 91 11 33 00  
SERVICE PROVIDER REGISTRATION CLICK HRE  

కాల్‌ సెంటర్‌లో ఎవరు నమోదు చేసుకోవాలి?

   

1. ఎ.సి. / రిఫ్రిజిరేటర్‌ (ఫ్రిడ్జ్‌) రిపేరింగ్‌,

2. ఆంధ్రా పిండివంటలు,

3. అంబులెన్స్‌ సర్వీస్‌,

4. బెలూన్‌ డెకరేటర్స్‌,

5. బ్యూటీషియన్‌,

6. కార్‌ టింకరింగ్‌ / పెయింటింగ్‌,

7. కార్‌ సర్వీస్‌ / మెకానికల్‌ వర్క్‌,

8. వడ్రంగి, 9. ఆహార పదార్ధాల సరఫరా దారు,

10. సి.సి.టి.వి మెకానిక్‌,

11. కోడి మాంసం సరఫరా దారు,

12. శాస్త్రీయ సంగీతం / డాన్స్‌,

13. క్లీనింగ్‌ సర్వీస్‌,

14. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ రిపేర్‌,

15. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌,

16. డ్రై క్లీనర్స్‌,

17. ఎలక్ట్రీషియన్‌ హౌస్‌ వైరింగ్‌,

18. ఎలక్ట్రీషియన్‌ ఇండస్ట్రీయల్‌,

19. ఎలక్ట్రానిక్స్‌ హోం అప్లియన్సెస్‌,

20. ఎలక్ట్రానిక్స్‌ టి.వి, హోం ధియేటర్‌,

21. ఎమర్జెన్సీ హాస్పటల్‌ సర్వీస్‌,

22. ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌,

23. ఫ్యామిలీ డాక్టర్‌,

24. ఫైర్‌ సేఫ్టీ,

25. సముద్ర ఉత్పత్తులు చేపలు, రొయ్యలు, పీతలు సరఫరాదారులు,

26. ఫ్లొరిస్ట్‌ (బొకేలు, పూల గుత్తులు),

27. ఫ్లవర్‌ డెకొరేటర్స్‌ (కళ్యాణ మండపం),

28. ఫ్రీజర్‌ బాక్స్‌,

29. శ్మశాన దహన సంస్కారాలు,

30. గార్డెనింగ్‌ (ల్యాండ్‌ స్కేపింగ్‌),

31. గీజర్‌ / వాటర్‌ హీటర్‌ రిపేరర్‌,

32. గూడ్స్‌ ఆటో సర్వీస్‌,

33. హోం మెయిడ్‌ (వంట / పని మనిషి),

34. హోం ట్యూషన్స్‌ (ప్రైవేట్స్‌),

35. హాస్పిటాలిటీ సర్వీసెస్‌ (అతిధి సత్కారాలు)

36. ఐస్‌ క్రీం సప్లయర్స్‌,

37. ఇంటీరియర్‌ డెకొరేటర్స్‌,

38. వంట ఇంటి చిమ్నీ రిపేర్‌,

39. తాపీ పనివారు,

40. భోజనం కేరేజ్‌ సరఫరా దారు,

41. కేటరింగ్‌ సర్వీస్‌,

42. మెహంది డిజైనర్స్‌ (గోరింటాకు),

43. మైక్రో ఓవెన్‌ రిపేరర్స్‌,

44. మిల్క్‌ సప్లైర్‌,

45. మొబైల్‌ క్షౌరశాల,

46. సంగీత వాద్య పరికరాల శిక్షణ (మ్యూజిక్‌ శిక్షణ),

47. మేక మాంసం సరఫరాదారు,

48. మల్టీ స్పెషాల్టీ హాస్పటల్స్‌,

49. బెడ్‌ సైడ్‌ సర్వీస్‌ ( రోగులు / వృద్ధులకు వ్యక్తిగత సేవలు)

50. ఆప్టింగ్‌ డ్రైవర్‌,

51. ఆర్కెస్ట్రా,

52. ఇతర సేవలు,

53. పేకర్స్‌ & మూవర్స్‌,

54. పెయింటర్స్‌,

55. చెద పురుగుల నివారణ వార

56. ఫొటో గ్రఫీ,

57. వీడియో గ్రఫీ,

58. ఫిజియో థెరపీ సేవలు,

59. పచ్చళ్ళ తయారీ,

60. ప్లంబర్‌,

61. మొబైల్‌ బయో లేబొరేటరీలు,

62. సీలింగ్‌ - పి.ఓ.పి, ఆల్‌టెక్‌, థర్మోకూల్‌,

63. ప్రింటింగ్‌ (ఆఫ్‌సెట్‌),

64. ప్రింటింగ్‌ (ట్రెడిల్‌ ),

65. బుక్‌ బైండింగ్‌,

66. కిరాణా,

67. వేద పండితులు,

68. రెంట్‌ - ఎ - కార్‌ అద్దె కారు,

69. మురుగు కాలువలు శుభ్రపరచడం,

70. స్క్రీన్‌ ప్రింటింగ్‌,
71. సెప్టెక్‌ ట్యాంకు క్లీనర్స్‌,

72. టైలర్స్‌,

73. టేక్సీ ఓనర్‌ కం డ్రైవర్‌

74. టెంట్‌ హౌస్‌,

75. బ్యాండ్‌ మేళం ( సాంప్రదాయ / నాదస్వరం),

76. మొబైల్‌ కార్‌ మెకానిక్‌,

77. సాంప్రదాయ బట్టలు ఉతేకేవారు,

78. వాషింగ్‌పేరర్‌,ెషిన్‌ రి

79. వాటర్‌ ప్యూరిఫైర్‌ రిపేరర్‌,

80. మంచినీటి సప్లైర్‌ (ఆర్‌.ఓ. వాటర్‌ బాటిల్స్‌),

81. పెండ్లి మండపం అలంకరణ,

82. కేటరింగ్‌ పనివారు,

83. పాశ్యాత్య సంగీతం / నృత్యం శిక్షణ,

84. యోగా శిక్షణ,

85. బేకరి,

86. సంచార లాండ్రీ,

87. టి ఫిన్‌ హోటల్స్‌,

88. రెస్టారెంట్స్‌,

89. లాడ్జ్‌ / హోటల్స్‌,

90. కిళ్ళీ సరఫరాదారు,

91. హెల్పర్లు (నాన్‌ టెక్నికల్‌),

82. ఆటోమేటిక్‌ లాండ్రీ సర్సీస్‌

83. కూల్‌ డ్రింక్స్‌ సరఫరాదారు,

84. కంప్యూటర్‌ ఆపరేటర్లు,

85. ఫొటో షాప్‌ డిజైనర్స్‌,

86. కార్‌ డ్రైవింగ్‌ స్కూల్‌,

87. టు వీలర్‌ మెకానిక్‌,

88. సైకిల్‌ మెకానిక్‌,

89. కూరగాయల వ్యాపారులు,

90. ఆకు కూరల వ్యాపారులు,

91. పళ్ళ సరఫరాదారులు,

92. కొబ్బరికాయల సరఫరాదారులు,

93. హోం కార్‌ క్లీనర్స్‌,

94. గోల్డ్‌ స్మీత్‌,

95. జ్యూలయలరీ దుకాణాలు,

96. సిల్వర్‌ ఆర్నమెంట్స్‌ దుకాణాలు,

97. ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్లు,

98. పెట్‌ క్లీనిక్‌,

99. నర్సరీ,

100. మేన్‌ పవర్‌ సప్లైర్‌,

101. అరటి పండ్లు సరఫరాదారులు,

102. అరటి ఆకులు,

103. పూజా సామాగ్రి సరఫరాదారులు

104. పాస్టర్‌ (క్రిస్టియన్‌)

105. ఇమామ్‌ / ఖ్వాజీ (ముస్లీం)

106. ఆటో రిక్షా సర్వీసు

107. సైకిల్‌ రిక్షా సర్వీసు

108. గూడ్స్‌ సైకిల్‌ రిక్షా సర్వీసు

109. బాడీ మసాజర్స్‌

110. జిమ్‌

111. హమాలీలు

112. బేగ్‌ రిపేరర్స్‌

113. ఛాట్‌ బండార్‌ (బజ్జీలు, పిడత కింద పప్పు)

114. కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలు

115. కుండలు తయారీ

116. చదరంగం శిక్షణ

117. ఇంగ్లీషు స్పోకెన్‌ ఇనిస్టిట్యూట్‌

118. హిందీ స్పోకెన్‌ ఇనిస్టిట్యూట్‌

119. స్టడీ సెంటర్స్‌

120. మిఠాయి దుకాణాలు

121. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌

122. డైటీషియన్‌, న్యూట్రీషియన్‌

123. ప్రకృతి వైద్యం

124. హోమియో పతి క్లీనిక్‌

125. ఫస్ట్‌ ఎయిడ్‌ సర్వీస్‌

126. అనాధ శరణాలయాలు

127. వృద్ధా శ్రమాలు

128. మానసిక వైద్య నిపుణులు

129. మెజీషియన్‌

130. గరగ నృత్యాలు

131. వీర భద్రుని సంబరం

132. మెస్‌ సర్వీస్‌

133. వర్కింగ్‌ / స్టూడెంట్‌ హాస్టల్స్‌

134. బేబీ కేర్‌ సెంటర్‌

135. ప్లే స్కూల్‌

136. ప్రైవేట్‌ పాఠశాలలు

137. ఐ.టి.ఐ (పారిశ్రామిక శిక్షణా సంస్థలు)138. లారీ ట్రాన్స్‌పోర్టు

139. ఇ - ఆటో రిక్షా సర్వీసు

140. ఆటో రీక్షా సర్వీసు

141. గార్బేజ్‌ కలెక్షన్‌

142. ఫ్యాన్‌ రివైండర్స్‌

143. సెల్‌ ఫోన్‌ రిపేరర్స్‌

144. మొబైల్‌ టిఫెన్‌

     

తదితర వృత్తులలో ఉన్నవారెవరైనా కాల్‌ సెంటర్‌లో తమ వివరాలతో పాటు నైపుణ్యాలను నమోదు చేసుకుని ఉపాధి పొందవచ్చు

 

Click Here Go To Website