వాణిజ్య పన్నుల అధికారులతో మంత్రి ఆళ్ల

వాణిజ్య పన్నుల అధికారులతో మంత్రి ఆళ్ల

user-default | Mob: | 17 Sep

ప.ో.జిల్లా: ఏలూరు వాణిజ్య పన్నులు జాయింట్ కమీషనర్ కార్యాలయంలో గురువారం ప్రభుత్వంకు రావాలసిన పన్నులు ప్రగతి పై సంబందించిన అధికారులు తో సమీక్షా చేసిన ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని,, ఏ పి వాణిజ్య పన్నులు శాఖ మంత్రి k నారాయణ స్వామి...... ప్రభుత్వంకు రావాలసిన పన్నులు ఏగ నామo పెట్టీ వారి పట్ల కఠినంగా వ్యవహారించలని మంత్రులు ఆళ్ల నాని,,, నారాయణ స్వామి అధికారులకు అదేచాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో mla లు బాలరాజు, ఎలిజ, వెంకట్రావు,, వాణిజ్య పన్నులు శేఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved