ముప్పు ప్రాంత బాధితులను ఆదుకుంటాం

ముప్పు ప్రాంత బాధితులను ఆదుకుంటాం

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

ముప్పు ప్రాంత బాధితులను ఆదుకుంటామని43వడివిజన్ కార్పొరేటర్ జె డి పవన్ కుమార్ తెలిపారు బుధవారం ముప్పు ప్రాంతాల్లో పడవపై ప్రయాణించి బాధితులు పరామర్శించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు 200మందికి భోజన సదుపాయం కల్పించారు వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది కలగకుండా డివిజన్లో పడవ ఏర్పాటు చేసినట్లు కార్పొరేటర్ పవన్ కుమార్ తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved