అవినీతి ఆరోపణలతో ఇద్దరువాలంటీర్ లను విధుల నుంచి తొలగింపు

అవినీతి ఆరోపణలతో ఇద్దరువాలంటీర్ లను విధుల నుంచి తొలగింపు

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

వైయస్సార్ ఆసరా పథకంలోని అర్హులైన లబ్ధిదారులను బయోమెట్రిక్ చేసేందుకు లబ్ధిదారులు వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణతో వాలంటీర్ విధులనుంచి తొలగించినట్లు చేసినట్లు కమిషనర్ దినకర్ పుండ్కర్ తెలిపారు కార్పొరేటర్ పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు డివిజన్లో వైఎస్ఆర్ ఆసరా పథకం లో బయోమెట్రిక్ చేసేందుకు లబ్ధిదారుల నుంచి వాలంటీర్లు ప్రభాకర్ అనిల్ కుమార్ 50 రూపాయలు వసూలు చేస్తున్నట్లు43ఏ సచివాలయ సెక్రటరీకె. వెంకటేష్ పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు తక్షణమే ఇద్దరు వాలంటీర్ లను ఉద్యోగ విధుల నుంచి తొలగించినట్లు కమిషనర్ తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved