మంచి నాయకుడు పంతం.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల

మంచి నాయకుడు పంతం.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

మాజీమంత్రి పంతం పద్మనాభం 21వర్ధంతి కాకినాడ సిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు నగరం లో కల్పన సెంటర్ లో ఉన్న పంతం పద్మనాభం విగ్రహానికి కాకినాడ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు ఆకుల వెంకటరమణ కాంగ్రెస్ నాయకులు పెద్దబాబు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకుడిగా పంతం పద్మనాభం పేరు తెచ్చుకోవడం జరిగిందన్నారు జిల్లా లో ఎంత మంది రాజకీయ నాయకుల కు స్పూర్తి దాయకంగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో కడియల శ్రీ నివాస్ , వెంకటేష్ నాయుడు, పిట్టా అర్జున్ , మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved