ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆన్ లైన్ క్లాసులకు అనుమతి ఇవ్వాలి

ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆన్ లైన్ క్లాసులకు అనుమతి ఇవ్వాలి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆన్లైన్లో తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం అధ్యక్షులు మధు మతుకుమిల్లి శ్రీ విజయ్ అన్నారు. శనివారం ఎమ్ ఎస్ ఎన్ హై స్కూల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ప్రైవేటు విద్యా సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు స్కూల్ అద్దులు కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేసుకునే విధంగా అనుమతి ఇవ్వాలన్నారు 2019 ఇరవై నుండి స్కూల్స్ రెన్యువల్ ప్రపోజల్ తక్షణమే బేషరతుగా 2 సంవత్సరాల క్రితం రెన్యువల్ చేయాలన్నారు బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ కింద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలకు రావలసిన బకాయిలను లక్ష్మీ చెల్లించాలని కోరారు ఈ సమావేశం సంఘం సభ్యులు సురేష్ నరసింహ మూర్తి టీ నారాయణ సృజన షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved