ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే వర్ధంతి

ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే వర్ధంతి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

 ఫోటోగ్రఫీ వృత్తిగా చేసుకొని బతుకుతున్న లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా చేసిన ఫోటో కెమెరాను మరువలేని మధురమైన తీపి జ్ఞాపకాలకు నిదర్శనాలైన ఫోటోలను చిత్రీకరించేందుకు మూలాధారమైన కెమెరాను కనుకొని లక్షలాది కుటుంబాలకు బ్రతుకు బాటగ నిలిపిన లూయిస్ మండే డాగురె 169వ వర్ధంతి సందర్భంగా జిల్లా ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్జిల్లా అధ్యక్షుడు తోట సూర్య సుబ్బారావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జనవాణి స్వచ్ఛంద సంస్థ వారి వృద్ధ ఆశ్రమంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు అమ్మ ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు జిల్లా కోశాధికారి సయ్యద్ ఖమురు , జిల్లా కమిటీ మెంబర్ ఎస్ గౌరీ శంకర్ , అధ్యక్షులు కె భాను , ఉపాధ్యక్షులు రమేష్ , కార్యదర్శి ప్రసాద్ ఉప కార్యదర్శి శ్రీను ఏలేశ్వరం కార్యదర్శి శివ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సిద్దు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved