ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలి

ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

కాకినాడ నగరంలో బూ ఆక్రమణకు గురవుతున్నాయి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కోరుతూ తెలుగుదేశం కార్పొరేటర్లు బుధవారం కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కర్రి శ్రీనివాస్ ఒమ్మ బాలాజీ తుమ్మల రమేష్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జా గురవుతున్నాయని టూ టౌన్ బ్రిడ్జి కింద ప్రభుత్వ సర్వీస్ రోడ్లో గృహ నిర్మాణం చేపట్టడం జరిగిందని, సాంబమూర్తి నగర్ 5వ వీధి నందు తేజ ట్రైన్ కి ఆనుకొని మేజర్ డ్రైయున్ మీద షాపులు నిర్వహించడం జరిగిందని, అలాగే మసీద్ సెంటర్ జిలాని పాన్ షాప్ నందు రోడ్డుకు అడ్డంగా ఫుట్వేర్ షాప్ నిర్మించి వ్యాపారం కొనసాగిస్తున్నారని, జగన్నాధపురం వార్ప్ రోడ్ నందు స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన పార్కుకు అనుకుని ఉన్న స్థలం కబ్జాకు గురవుతుందని, వార్పు రోడ్లో అనేక స్థలాలు కబ్జా గురవుతున్నాయని వాటిని అన్ని అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, ఆయా స్థలాలు పరిరక్షించాలని కోరారు. కమిషనర్ ను కలిసిన వారిలో కర్రి శ్రీనివాస్, ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్ పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved