కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలకోసం భారీ క్యూ

కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలకోసం భారీ క్యూ

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

జిల్లాలోని కరోనా వైరస్ విజృంభించడంతో కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలకోసం కాకినాడ సామాన్య ప్రభుత్వాసుపత్రికి క్యూ కట్టారు ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే ఉన్న కరోనా టెస్టింగ్ కేంద్రంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరగడంతో కరోనా వచ్చిన చుట్టుపక్కల నివసిస్తున్న వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక కేంద్రాని ఏర్పాటు చేశారు రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ లో ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు కరోనా నిర్ధారణ పరీక్ష కోసం వచ్చినవారికి ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకుని వారికి పరీక్షలను నిర్వహిస్తారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి 400 పైబడి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు పరీక్షలను త్వరగా నిర్వహించకపోవడం వల్ల ఇబ్బంది పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు గత మూడు రోజులుగా పరీక్షలకోసం తిరుగుతున్నా మని పలువురు తెలిపారు జి జిహెచ్ సూపరిండెంట్ డా. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ జిల్లాలో కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని జిజిహెచ్ సూపర్డెంట్ డాక్టర్ రాఘవేంద్ర రావు తెలిపారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved