ఏపీ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వీరే!

ఏపీ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వీరే!

user-default Phaneendra Malireddy | Mob: 7794982345 | 14 Oct

ఏపీలోని 13 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇన్‌ఛార్జ్‌ మంత్రులు పర్యవేక్షించనున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పేరు శ్రీకాకుళం వెల్లంపల్లి శ్రీనివాస్‌ విజయనగరం శ్రీరంగనాథరాజు విశాఖపట్నం మోపిదేవి వెంకటరమణ తూర్పుగోదావరి ఆళ్ల నాని పశ్చిమగోదావరి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కృష్ణా కురసాల కన్నబాబు గుంటూరు పేర్ని నాని ప్రకాశం అనిల్‌కుమార్‌ యాదవ్‌ నెల్లూరు మేకతోటి సుచరిత కర్నూలు బొత్స సత్యనారాయణ కడప బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు మేకపాటి గౌతంరెడ్డి

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved