శ్రీ వారి భూములు అమ్మడం దారుణం

శ్రీ వారి భూములు అమ్మడం దారుణం

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

తిరుమల తిరుపతి దేవస్థానం భూములను అమ్మడం హైందవ మనోభావాలను దెబ్బతీయడమేనని కాంగ్రెస్ కాకినాడ సిటీ అధ్యక్షులు ఆకుల వెంకటరమణ అన్నారు సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భూములు తమిళనాడులో ఇరవై మూడు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయని అన్నారు ఈ భూములను అమ్మేందుకు టిటిడి శ్రీకారం చుట్టిందన్నారు స్వామి వారి కోసం భక్తులు దాతలు ఇచ్చిన భూములను ఈ విధంగా అమ్ముతారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కడియాల శ్రీనివాసన్ బాజిబోయిన వెంకటేష్ నాయుడు వల్లూరి రామ్ మోహన్ రావు షేక్ సర్దార్ అరుణ్ రెడ్డి రవీంద్రా రెడ్డి మూర్తి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved