పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ

పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

93 బిసి కులాల ఐక్య వేదిక వ్యవస్థాపకులు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు మేరకు 93 బిసి కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి బాస్కర్ గణేష్ బాబు అద్వరం లో కాకినాడ 27 వ డివిజన్ లో బుడంపేట లో గురువారం శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద 5 రోజులు పేదలకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేయాలని 93 బిసి కులాల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హోమియొపతి డాక్టర్. అఛార క్లినిక్ శ్రీ నివాస్ , 1వ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ , 93 బిసి కులాల ఐక్య వేదిక తరఫున చిరు సత్కారాం చేసి వీరు చేతులు మీదుగా భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సుందరపల్లి గోపాల కృష్ణ గారు పోన్నగంటి సత్యనారాయణ నడకుదురు సర్పంచ్ యాసలపు దుర్గా ప్రసాద్ రిటైర్డ్ ఎంఆర్ ఓ నాయుడు పెరికి సంఘం జిల్లా నాయకులు వనపర్తి బద్రి శ్రీ నివాస్ కృష్ణ కుమార్ రాజా స్థానిక నాయకులు అడిగర్ల శ్రీను పెద్ద ఉదా శ్రీను ఇసంశెట్టి బాబ్జీ సూరిబాబు మల్లి తదితరులు పాల్గొన్నారు...

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved