లౌక్ డౌన్ లో వ్యాపారస్తులు నిబంధనలు పాటించాలి..జిల్లా కలెక్టర్

లౌక్ డౌన్ లో వ్యాపారస్తులు నిబంధనలు పాటించాలి..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి , జాయింట్ కలక్టర్ ( డవలప్ మెంట్ ) కీర్తి చేకూరి , జిల్లా పరిషత్ సిఇఓ ఎమ్.జ్యోతి , జిల్లా పంచాయితీ అధికారి నాగేశ్వర నాయక్ సంయుక్తంగా కోవిడ్ నియంత్రణలో భాగంగా దుకాణాల వద్ద ప్రజలు , వర్తకులు పాటించవలసిన విషయాలపై పోస్టర్లు విడుదల చేసారు . ఈ పోస్టరు కోవిడ్ -19 జిల్లా కలక్టర్ తూర్పుగోదావరి కాకినాడ ఆదేశములని తెలియజేస్తూ దానిలో అమ్మకందారులు , కొనుగోలుదారులు విధిగా మాస్క్ ధరించాలని వ్యక్తి కి వ్యక్తి మద్య దూరం 6 అడుగులు దూరం ఉండాలని శానిటేజర్లు / లైజాల్ తప్పని సరిగా ఉపయోగించాలని వ్యర్థ పదార్థాలను చెత్త బుట్టలో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని లేకపోతే జరుమాన విధించబడుతుందని ప్రింట్ చేయబడివుంది . ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ ఈ వాల్ పోస్టర్లను అన్ని దుకాణాల వద్ద వినియోగదారులకు కనపడేలా ప్రదర్శించాలని కోరారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved