పేకాట శిబిరంపై పోలీసులు దాడి

పేకాట శిబిరంపై పోలీసులు దాడి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామ శివారు తోటలలో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారం జగ్గంపేట పోలీసులకు రావడంతో జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆరుగురు పేకాటరాయుళ్ల ను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 5590 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిని రేపు ఉదయం పెద్దాపురం కోర్టులో హాజరు పరచ నున్నట్లు తెలిపారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved