కాకినాడలో బెంగళూరు అమ్మాయిలతో వ్యభిచారం

కాకినాడలో బెంగళూరు అమ్మాయిలతో వ్యభిచారం

user-default | Mob: | 17 Sep

కాకినాడ కేంద్రంగా బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యాపారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు కాకినాడ డి ఎస్ పి భీమారావు తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో గురువారం విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ పంచాయతీ అవంతి నగర్ ర్ ఇంటిలోని కొటికలపూడి రాజు ప్రియదర్శిని ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు బెంగళూరుకు చెందిన రాజేష్ తో అమ్మాయిలను రప్పించి కాకినాడ వ్యాపారం నిర్వహిస్తున్నారు గురువారం రాజు ఇల్లును సోదా చేసినప్పుడు రాజు ప్రదర్శనతో పాటు శ్రీనుబాబు పంపన రాముడు సూరిబాబు లను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు సతీషు అప్పాజీ పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved