ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అధికారులు కసరత్తు

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అధికారులు కసరత్తు

user-default Srinivas Ganugula | Mob: 9440374884 | 17 Sep

తూర్పు గోదావరి జిల్లా.... మండపేట.... ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలుకు రంగం సిద్దం చేస్తున్న అధికారులు... జిల్లాలో 2.52 లక్షల హెక్టార్‌లో వరి సాగు ఈసారి ఖరీఫ్ పంట కోతకు ఆలస్యం అక్కడ ఆక్కడ బోరు నీరు ఆధారంగా పండే వరి వ్యవసాయం రైతులు కోతలు మొదలు.. ఈ నెలాఖరు 30 నాటికి పూర్తి సంఖ్యలో రైతులు కోతలు మొదలైయ్యే అవకాశం జిల్లాలో2. లక్షల 52 వేల హెక్టార్లలో వరి సాగు చేసియున్నారు. గతంలో మాదిరిగానే జిల్లా కోనుగోలు కేంద్రాలను పెట్టెOదుకు పోరసరఫరా అధికారులతో పాటు జిల్లా జాయింట్ కలెక్టరు సమీక్ష చేయనున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రలను 25ం నుండి 300 వరకు కొనుగోలు కేంద్రాలు పెట్టెందుకు ఈసారి వెలుగు, సహాకార సంఘాల ద్వారా కోనుగోలు ఏర్పటు ప్రక్రియ కొనసాగుతుంది . ఏటా మాదిరిగా ఆన్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి బ్యాoకుంలో సోమ్ము జ్మ చేయనున్నారు 17 శాతం కన్నా తక్కువ తేమ ఉన్న ధాన్యం ను కోనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యనికి రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. 20 I9 20 రకం ధాన్యం గిట్టుబాటు ధర ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేడ్ Aరకం ధాన్యనికి ఒక క్వింటాకు 1835/ రూపాయిలు... సాధరణరకం ధాన్యనికి ఒక క్వింటాలుకు 1815/ రూపాయిలు గా నిర్ణయించింది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved