ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే.. జగన్‌ సర్కార్‌ వైఖరిని తప్పుబట్టిన ఎడిటర్స్‌ గిల్డ్‌

ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే.. జగన్‌ సర్కార్‌ వైఖరిని తప్పుబట్టిన ఎడిటర్స్‌ గిల్డ్‌

user-default | Mob: | 17 Sep

ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-5 చానళ్లపై వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అనధికారిక నిషేధాన్ని అమలు చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. ఈ నిషేధాన్ని బుధవారం భారత సంపాదక మండలి(ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా) తీవ్రంగా ఖండించింది. ఈ ఆంక్షలు మీడియా స్వేచ్ఛ మూలాల్ని దెబ్బతీయడమేనని ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు శేఖర్‌ గుప్తా (ద ప్రింట్‌ సంపాదకుడు), ప్రధాన కార్యదర్శి అజిత్‌ భట్టాచార్య (బిజినెస్‌ స్టాండర్డ్‌ సంపాదకుడు), కోశాధికారి షీలా భట్‌ (న్యూస్‌ ఎక్స్‌ చానల్‌ న్యూస్‌ అఫైర్స్‌ సంపాదకురాలు) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అసలు ఆ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడానికి మీరు బాధ్యులు అవునో కాదో స్పష్టం చేయాలి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved