నూతన ఆర్మీ చీఫ్‌ నియామక ప్రక్రియ ప్రారంభం

నూతన ఆర్మీ చీఫ్‌ నియామక ప్రక్రియ ప్రారంభం

user-default | Mob: | 17 Sep

ప్రస్తుత ఆర్మీ అధిపతి బిపిన్‌ రావత్‌ స్థానంలో కొత్త చీఫ్‌ను నియామకం చేసేందుకు కేంద్రం ప్రక్రియ ప్రారంభించింది. భారత సైనికాధిపతిగా ఆర్మీ చీఫ్‌గా బిపిన్‌ రావత్ మూడు సంవత్సరాల కాల వ్యవధి ఈ ఏడాది డిసెంబర్‌ 31న ముగియనుండటంతో కొత్త అధిపతి నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved